మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు చిలకలూరిపేట నుండి నరసరావుపేట బయలుదేరిన నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వచ్చి దారిలో అమీన్ సాహెబ్ పాలెం సమీపంలోని బసిక పురం గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లో కి వెళ్ళింది....
Share:

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతిచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు...
Share:

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో...
Share:

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము -  చిలకలూరిపేట జనసేన పార్టీచిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ...
Share:

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బైఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 భాగంగా ఈరోజు భారత్ నమీబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న భారత్. మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్ లకు గాను 8 వికెట్ల కష్టానికి...
Share:

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావుచిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో...
Share:

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ,...
Share:

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవుపట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు గుర్తించారు. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్...
Share:

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు చిలకలూరిపేట కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.చౌత్రా సెంటర్లోని శివాలయం పాటిమీద పెద్ద శివాలయాల్లో శివనామస్మరణతో...
Share:

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడుచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం  బోయపాలెం నందు రంగనాయక నూలుమిల్లులో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన గిరిదారిదాస్ (27) నూలు మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనితో పాటు మిల్లు క్వార్టర్స్ లోనే...
Share:

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్...
Share:

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటిమాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది...
Share:

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీCM జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే...
Share:

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలుఅమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .ర్యాలీలో పాల్గొన్న...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.