మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు మొత్తం 14 కేసులు నమోదు అయ్యాయి 

యడ్లపాడు మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం గ్రామంలో - 1

కొండవీడు గ్రామంలో - 2

యడ్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

రాజుగారిపాలెం గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1

ఎండుగుంపాలెం గ్రామంలో - 2

సాతులూరు గ్రామంలో - 1

చంద్రవరం గ్రామంలో - 2

సంక్రాంతిపాడు - 2 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు మొత్తం12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. 

సాంబశివనగర్ లో - 1

సుగాలికాలని లో - 1

జాకీర్ హుస్సేన్ వీధి లో - 2

సౌదాఘర్ వీధిలో - 2

సుబ్బయ్యతోటలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు ననమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 4 

గోవిందపురం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

Share:

అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష

అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష 

https://chilakaluripetspeednews.blogspot.com/

జులై 11వ తేదీన అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అంతరిక్ష నౌక బయల్దేరనుంది. అయితే ఆ సంస్థ అందులో ప్రయాణించటానికి నలుగురిని ఎంచుకుంది అందులో మన తెలుగు అమ్మాయి అయిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష ఒకరు.ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఇలా అంతరిక్షయానం చెయ్యటం పట్ల ప్రతి తెలుగువారు గర్వపడుతున్నారు. అల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ జర్నీ 

Share:

చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే కోవిడ్ వారియర్ అవార్డు పొందిన - మన చిలకలూరిపేట డాక్టర్ కొల్ల అమర్

చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే కోవిడ్ వారియర్ అవార్డు పొందిన - మన చిలకలూరిపేట డాక్టర్ కొల్ల అమర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను మన చిలకలూరిపేట ప్రగతి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ - కొల్ల అమర్ గారికి కోవిడ్ వారియర్ అవార్డు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద 6 అవార్డులు ప్రకటించగా ఒకటి మన చిలకలూరిపేట అమర్ గారికి వరించటం వారి చేసిన సేవకు ప్రతిబింబిస్తుంది. ప్రగతి హాస్పిటల్ కొల్ల రాజమోహనరావు గారి సేవ దృక్పధం వారి వారసత్వంగా అమర్ కూడా అలాంటి సేవ చెయ్యటంలో ముందుంటారు అని హాస్పిటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేసారు. 

Share:

చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా !!!

చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా  !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని శివారులలో ఉన్న మంచినీటి చెరువుకు భద్రత కలిపించాలి అని పుర ప్రజలు కోరుతున్నారు. పొద్దున,సాయంత్రం సమయాలలో ఎక్కడికి వచ్చే ప్రజలు రోజు రోజుకి ఇక్కడ పెరిగిపోయే అకృత్యాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని ప్రజల అందరి జీవనాధారం అయిన ఈ మంచినీటి చెరువులో ప్రతి రోజు పశువుల జలకాలు,మందుబాబులకు అడ్డాగా,చేపల వేటకు అడ్డాగా మారింది. ఇక్కడ జరిగే చర్యల వలన జలకాలుష్యం జరిగితే పట్టణంలోని అందరి పైనా దీని ప్రభావం పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.అసలే కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి రోగాలతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతుంటే ఇంక త్రాగే నీరు కూడా కాలుష్యం ఏర్పడితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని వారి ప్రశ్నిస్తున్నారు. వెంటనే మునిసిపల్ అధికారులు దీని పైనా చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని కోరారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపలాగా ఒకరిని నియమించి - చెరువు చుట్టుపక్కల జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వెయ్యాలి అని కోరారు.  

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.

చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోనే కాకా మండల గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు బోధించిన GK గారు గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలోని ప్రముఖ డిగ్రీ కళాశాలలో మాథ్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అలాగే పట్టణంలోని అన్ని కళాశాలలో అయన అందరికి సుపరిచితమే తన మేనరిజంతో ఆకట్టుకునేలా బోధన చెయ్యటం, మాథ్స్ అంటే కష్టం అయిన సబ్జెక్టు కాదు చాలా ఈజీ అంటూ చెపుతూ ఉండేవారు. 25 సంవత్సరాలుగా ఎంతో విద్యార్థుల జీవితాలకి బంగారు బాట వేసిన GK గారి మరణ వార్త పట్టణంలోని విద్యార్థులు,అధ్యాపకులు దీక్బ్రాంతికి గురి అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజెస్ లెక్చరస్ అసోసియేషన్ అయన అకాల మృతికి సంతాపం తెలిపారు. అలాగే CHILAKALURIPET SPEED NEWS తరుపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నాం. 

Share:

చిలకలూరిపేట - నేడు శుక్రవారం నాడు కొవ్యాక్జిన్ డోసులు ఎక్కడ వేస్తున్నారు అంటే

చిలకలూరిపేట - నేడు శుక్రవారం నాడు కొవ్యాక్జిన్ డోసులు ఎక్కడ వేస్తున్నారు అంటే 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో  BRIG మునిసిపల్ హైస్కూల్ నందు శుక్రువారం నాడు కొవ్యాక్జిన్ రెండవ డోసు వారికీ టీకాలు వెయ్యనునట్లు నోడల్ అధికారి గోపి నాయక్ తెలిపారు. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు,45 సంత్సరాలు దాటినా వారికీ రెండవ డోసు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే 

నాదెండ్ల మండలంలోని  ఎండుగుంపాలెంలో 150 డోసులు, చిరుమమ్మిళ్లలో 150 డోసులు వేయనున్నారు. కోవిషిల్డ్ 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.