మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో భారీగా దొరికిన గుట్కా నిల్వలు- వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం గ్రామము నందు నిషేదిత గుట్కా అమ్మే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిలకలూరిపేట నుండి ఈ గుట్కా, పాన్ పరాగ్ సప్లై వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిఘా వేసి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం దగ్గిరలోని 3 గోడోన్లలలో  గుట్కా నిల్వల పైన ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అక్కడ దొరికిన గుట్కా నిల్వలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీగా నిల్వ ఉంచిన 3 గోడోన్లను తనిఖీ చేసి అందులోని గుట్కా నిల్వలను రెండు లారీలలో వేటపాలెం తరలించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. వేటపాలెం CI రోశయ్య, SI కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టాన వాసులకు 2021-2022 సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించి ఆస్థి పన్ను చెలింపు పైన ఈ నెల చివరి వరకు వడ్డీ లేకుండా రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. పన్ను కట్టవలసినవారు ఆన్లైన్ ద్వారా కానీ మునిసిపాలిటీ కార్యాలయంలో, వార్డు సచివాలయాలలో ద్వారా కానీ చెల్లించవచ్చు. ఈ నెల చివరికల్లా కట్టకపోయిన జులై నెల నుండి 2% వడ్డీ తో కట్టవలసి వస్తుంది అని తెలిపారు.  

Share:

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 17  కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

తూర్పుమాలపల్లి లో - 1

గాంధీపేట లో - 1

 పండరీపురంలో - 1

సాంబశివనాగర్ లో -1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

మిట్టపాలెం గ్రామంలో  -  1

బొప్పూడి గ్రామంలో  - 1

యడవల్లి గ్రామంలో - 1

కావూరు గ్రామంలో - 5

మద్దిరాల గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం

 చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.  

కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక  బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద

గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్  వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము. 

Share:

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - గత వారంలో ఎన్ఆర్టి సెంటర్లోని శ్రీనివాస లాడ్జి నందు బయటపడిన అస్థిపంజరం యొక్క వివరాల కోసం ఫోరెన్సిక్ నివేదిక రెడీ చెయ్యటానికి క్లూస్ టీం మరియు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. దీని వలన అస్థిపంజరం ఎవరిది, హత్య లేదా ఆత్మ హత్య, ఎన్ని రోజుల క్రితం జరిగింది అనే విషయాలు కొంతవరకు తెలుసుకొని కేసుని దర్యాప్తు చెయ్యటానికి సులభం అవుతుంది. ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. SI అజయ్ బాబు మరియు పోలీస్ సిబ్బంది వారికీ సహకరిస్తూన్నారు  

Share:

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా  వేయిన్ గ్రామం నిలిచింది 

Share:

చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు

చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి  - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - రోజుల రోజుకి పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సామాన్యులు ఎలా బ్రతకాలి అని సిపిఎం పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల జేబుకి చిల్లు పెట్టుతుంది అని. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయాయి. అందువలన  వెంటనే పెట్రోల్,డీజిల్ లను GST పరిధిలోకి తీసుకువచ్చి సామాన్యుడి అభివృద్ధికి సాయం చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ సాతులూరి బాబు,ఎస్ కృష్ణారావు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.