మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండలంలో 19 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల గ్రామంలో - 4

సాతులూరు గ్రామంలో - 1

కనపర్రు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -  6

చందవరం గ్రామంలో - 2

జంగాలపల్లి గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 
 
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి 
  
లింగారావుపాలెం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్

చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికీ ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త సేకరణ పైనా చార్జీల తో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడింది. వెంటనే 196,197,198 జివోలని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ నందు టీడీపీ,కాంగ్రెస్,సీపీఎం పార్టీ శ్రేణులు పన్నుల పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ కరోనా కాలంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల పైన భారం పడకుండా పన్నులో 50% రాయితీని కల్పించారు. కానీ ఇక్కడ మాత్రం కరొనతో చితికిపోయిన జీవితాలకు పన్నులు పెంచుతూ పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ స్థాయి  నేతలు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట-  గణపవరం - వేలూరు రోడ్డు మార్గంలో శివ స్వాతి మిల్లు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొంతా మోషే అనే డ్రైవర్ తో పాటుగా ఆటోలో ప్రయాణిస్తున్న బొంతా మరియమ్మ, పూర్ణమ్మలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరితో పాటుగా ఒక పసిపాప కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్సు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  

Share:

చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.

చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో  1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నందు MLA రజిని చేతుల మీదుగా 1.17 కోట్ల రూపాయల చెక్కులు వాహన మిత్ర లబ్ధిదారులకు అందించారు.వాహన మిత్ర పధకం ద్వారా  చిలకలూరిపేట నియోజవర్గం మొత్తం మీద 1170 మంది డ్రైవర్లకు లబ్ది చేకూరుతుంది అని తెలిపారు. ఈ వాహన మిత్ర పధకంలో నియోజవర్గంలో 84% ST, SC BC , మైనారిటీ వారే ఉండటం విశేషం అని తెలియజేసారు. చెక్కుల పంపిణి తరువాత సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు.  అనంతరం మహిళా కౌన్సిలర్లను ఆటో ఎక్కించుకొని కొంచం దూరం నడిపారు MLA రజని. ఈ కార్యక్రమంలో MLA రజిని తో పాటుగా వార్డు మహిళా కౌన్సిలర్ల, పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ గ్రామాలలోని పెద్దలు, వైయస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

కృష్ణారెడ్డి డొంక లో - 1

పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

కుక్కపల్లివారిపాలెం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

కావూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.