మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త

 చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆయుష్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రిలీజ్ చేసిన మందు - ఆయుష్ -64 

ఇప్పుడు మన చిలకలూరిపేట నందు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయుష్ సంస్థ వారు చిలకలూరిపేట యందు మందు పంపిణీకి 6 సెంటర్లలో సిద్ధం చేసారు. అందులో పట్టణంలో 3 సెంటర్లు , నియోజకవర్గం గ్రామాలలో 3 సెంటర్లలో పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. వాటి వివరాలు

1) భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, సుబ్బయ్యతోట - 9885790079

2) ఎ బి.వి.పి మురారి , చౌత్ర సెంటర్, ఆంజనేయ స్వామి గుడి రోడ్ - 9121733191

3) వెల్లంపల్లి శ్రీరాములు ( రాము), పాత పోలీస్టేషన్ రోడ్ , వినాయక గుడి ప్రక్కన - 9848421251

4) అమృత వాటర్ ప్లాంట్, గణపవరం - 9494847172

5) వేగ్నేశ్న అంజిరాజు, యడ్లపాడు - 7799662347

6) భవనం శ్రీనివాసరెడ్డి, చిరుమామిళ్ల - 9989546954

పైన తెలుపబడిన సెంటర్ల నందు ఉచితంగా మందు ఇవ్వబడును. 18-60 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ మందు, అలాగే మెడిసిన్ కావలిసిన వారు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకు రావాలి. అల్లోపతి, హోమియోపతి వాడే వారు కూడా ఈ మెడిసిన్ వాడ వచ్చు. ఈ మందు వాడటం వలన కరోనా నుండి ప్రాణాలతో బయట పడవచ్చు. 

అయితే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, క్యాన్సర్ , గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన ఉన్న వారు అర్హులు కారు, అనర్హులు  

గమనిక :- కరోనా వచ్చినవారి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరినా వచ్చి ఈ మందు తీసుకువెళ్లొచ్చు. కరోనా రోగులకు అనుమతి లేదు. మాస్క్ పెట్టుకొని రావలెను.  

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ గుడిపల్లి భూషయ్య గారు దానికి సంబంధించి రిలీజ్ చేసిన  పత్రాన్ని చూడండి. 


https://chilakaluripetspeednews.blogspot.com/






































Share:

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో  02-06-2021 బుధవారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. 
 
 పోలిరెడ్డిపాలెం :-1 

పండరీపురం 10, 9, 7 వ లైనులలో ఒక్కోకో కేసు నమోదు అయ్యాయి. 

ఆర్టీసీ కాలనీ :- 1

సుధా వారిపాలెం :- 4 

సుభాని నగర్ :- 1

రెహమత్ నగర్ :- 1

మద్దినగర్ :- 1 

మదర్ థెరిస్సా కాలనీ :- 1

   




















 
Share:

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వైయస్సార్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10,000రూపాయల ఆర్థికసాయం అందించాలి అని సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి గారు ఈ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ పధకానికి క్రింది పేరుకున్న వారు అనర్హులు 

* 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట భూమి ఉంటే అనర్హులు . 
* మునిసిపాలిటీలలో 1000 చదరపు అడుగుల మించి ప్లేస్ ఉండకూడదు. 
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ( ఆదాయపు పన్ను ) చెలించేవారు ఉంటే అనర్హులు . 
* కుటుంబంలో  గవర్నమెంట్ జాబ్,పింఛను పొందేవారు ఉన్న అనర్హులే. 
* ఆటో, టాక్సీ నడిపేవారు తప్ప , సరుకు రవాణా వాహనదారులు అర్హులు కారు. 
* గత ఆరు మాసాల ( 6 నెలల ) ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 600 యూనిట్ల కన్నా మించకూడదు. మించితే అనర్హులే. 
పైన పేరుకున్న వారు అనర్హులు 






























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.