మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం  నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

యడ్లపాడు మండలంలో 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి 

ఉప్పరపాలెం గ్రామంలో - 2

సొలస గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండలంలో 11 కేసులు నమోదు అయ్యాయి 

కనపర్రు గ్రామంలో - 2

సాతులూరు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో -  3

అప్పాపురం గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 


చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి 


తూర్పు మాలపల్లి  లో - 3

పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి 


లింగంగుంట్ల గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 


































Share:

చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో

చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 18-06-2021 శుక్రువారం నాడు డైక్ మెన్ నగర్ నందు ఉన్న సబ్ స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాలలో విధ్యుత్ సరఫరా నిలిపియేయ్యనున్నారు అని సీహెచ్ రాంబొట్ల తెలిపారు. 

శారదా హైస్కూల్ రోడ్డు, ఓల్డ్ పోలీస్టేషన్ రోడ్డు, తూర్పు మాలపల్లి, క్రిస్టియన్ కాలనీ, నెహ్రూనగర్, వేలూరు రోడ్డు, డైక్ మెన్ నగర్, గుర్రాలచావిడీ ప్రాంతాలలో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధ్యుత్ సరఫరా నిలిపివేయును. 




































Share:

చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు

చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

 బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు- వివరాలలోకి వెళ్తే బొప్పూడి గ్రామానికి చెందిన తాడికొండ నాగమణి, మండలంలోని పోతవరం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్ నందు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నాడు తన సోదరునితో కలిసి స్కూల్ కి వెళ్లే సమయంలో పోతవరం గ్రామా సమీపలో చీర అంచు బైక్ చక్రంలో చిక్కుకొని కింద పడి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 
















































Share:

కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు

కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా కారణంగా అధికారంగా, ప్రాణ నష్టం ఏర్పడింది. అయితే కరోనా వాలా చనిపోయిన కుటుంబాలవారికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ మృతులకు 20 లక్షలు, కరొనతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ పట్టణంలోని టీడీపీ శ్రేణులు MRO ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ మైదవోలు హనుమంతురావు గారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసులు కేటాయిస్తే రాష్ట్రం లో మాత్రం 26 లక్షల టీకాలు మాత్రమే వేశారు అని మిగిలిన డోసులు అన్ని వృధా అయ్యాయి అని గుర్తు చేసారు. ఆంధ్రాలో కరోనా ప్రభావంతో సరి అయిన వైద్య సహాయం అంధక చాల మంది చనిపోయారు అని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని నిరాశ్రయులు అయిన వారికీ త్వరగా ఆర్ధిక సాయం చెయ్యాలి అని తెలిపారు.  















































Share:

చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు

చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నందు రోడ్డు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసం అయింది. పండరిపురంలోని కందిమళ్ల కంపెనీ రోడ్డు లోని 10 వ లైన్ వద్ద వీధి చివరన ఉన్న ఒక బడ్డీ కొట్టు నిన్న రాత్రి కాలి బూడిద అయిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చెయ్యటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాల వరకు అందులో ఉన్న వస్తువులు, సామానులు కాలిపోయింది.ఆకతాయిల నేర్వకమా లేక ఏది అయిన ప్రమాదం వలన జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.  




























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.