మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట సీసీ న్యూస్ యూట్యూబ్ 24/08/2020

చిలకలూరిపేట సీసీ న్యూస్  యూట్యూబ్ 24/08/2020:----


24/08/2020


Share:

చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య :--

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో సోమవారం నాడు వచ్చిన 6 కేసులు కలుపుకొని 702 కేసులు నమోదు అయ్యాయి . గత కొన్ని రోజులగా పట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . కరోనా ఫ్రీ పట్టణంగా నిలపాలి అని ప్రతి ఒక్కరు నిర్ణయంచుకుంటే మన తో పాటుగా మన పక్కవున్న వాళ్ళని మన చుట్టాలని , ఫ్రెండ్స , ఫామిలీ, అందరూ ఆనందంగా జీవితం సాగించవచ్చు . 
Share:

చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలు

 చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు:---

https://chilakaluripetspeednews.blogspot.com/
అరుణ్ జెట్ట్లై


పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ నందు అరుణ్ జెట్ల్లి  గారి వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సమయంలో ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసి  దేశానికీ ,పార్టీ కి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఘనంగా నివాళులు  అర్పించారు . ఈ కార్యక్రమంలో పార్టీలోని ముఖ్యనాయకులు , యువకులు పాల్గొన్నారు . 

Share:

చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు

చిలకలూరిపేట  సోమవారం నాడు నమోదు అయిన  కేసుల వివరాలు :-----

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణం లో సోమవారం నాడు 6 కేసులు నమోదు అయ్యాయి . సుబ్బయ్యతోట 1, గుండయతోట 1, పురుషోత్తపట్నం 1, గుర్రాలచావిడీ 1, రహమత్ నగర్ 1, వడ్డెరకాలనీ 1, గ నమోదు అయ్యాయి 

Share:

ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు

 ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు :---

సునీల్ కుమార్ గారి తో రజని గారు 


చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారి  సోషల్ మీడియా  ఫేస్బుక్ మరియు యూట్యూబ్ చానళ్ళు , కొన్ని మీడియా సంస్థలలో తన  పైన జరుగుతున్న దుష్ప్రచారాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా  కలిసి  ఫిర్యాదు చేసారు . సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్లపైనా I P అడ్రస్ ద్వారా వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు 

Share:

చిలకలూరిపేట పట్టణములో గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణములో  గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు:--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 2 కేసుకు నమోదు అయ్యాయి . పట్టణం లోని  N  R  T  సెంటర్ నందు 1 కేసు మరియు కట్టుబడువారి పాలెం నందు 1 కేసు నమోదు అయ్యాయి . 

Share:

చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--

చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--

https://chilakaluripetspeednews.blogspot.com/
నవతరం పార్టీ 


పట్టణంలో అమృత్ పధకంలో భాగంగా కొత్త పైప్ లైన్  నిర్మాణంలో కొన్ని చోట్ల పాత పైపులని వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అని నవతరం  పార్టీ  అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు ఆరోపించారు . దీనిపైనా సమగ్ర విచారణ జరగాలి అని కలెక్టర్ ని డిమాండ్ చేసారు 

Share:

చిలకలూరిపేట పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు

 చిలకలూరిపేట పట్టణం లోని  కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు 

https://chilakaluripetspeednews.blogspot.com/
రాజివ్ గాంధీ 

పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి  వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా చిల్లకలూరిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎం . రాధాకృష్ణ గారు మరియు పార్టీ నేతలు  రాజీవ్ గాంధీ చేసిన సేవలని గుర్తుచేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు . 



Share:

మన cc tv యూట్యూబ్ న్యూస్ 19/08/2020

మన cc tv యూట్యూబ్  న్యూస్  19/08/2020 :-----



                                                        

Share:

చిలకలూరిపేట లో 144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు

చిలకలూరిపేట లో  144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు :----




పట్టణంలోని ఇంచార్జి తహసీల్దార్ సుజాత  గారు మీడియా సమావేశం లో మాట్లాడుతూ   "చిలకలూరిపేట పట్టణంలో వున్నా 144 సెక్షన్ ను ఎత్తివేస్తు జిల్లా వ్యాప్తంగా వున్నా  లొక్డౌన్ నిబంధనలు అమలు చేయనున్నారు " అని ఆమె తెలిపారు .  అధేవిధంగ గురువారం నుండి 20/08/20202 నుండి పట్టణము లోని అన్ని షాపులు ఉదయం 6 గంటలు నుంచి ఉదయం 11 గంటల వరకు  తెరచి ఉంటాయి అని . రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ  అమలులో ఉంటుంది అని , బయటకి వచ్చినపుడు మాస్క్ పెట్టుకోవటం మరియు సోషల్ డిస్టెన్స్ ని పాటించాల్సినదిగా ఆమె తెలిపారు . 
Share:

బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు

బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు:---



చిలకలూరిపేట పట్టణములో బుధవారం నాడు కరోనా కేసులు చాల తక్కువ మొత్తం లో 2 కేసులు  నమోదు అయ్యాయి వాటి వివరాలు పట్టణం లోని జిడ్డు కాలనీ లో 1 కేసు , కట్టుబడివారిపాలెం గ్రామంలో 1 కేసు నమోదు అయ్యాయి 
Share:

చిలకలూరిపేట సీసీ న్యూస్ 18/08/2020

 చిలకలూరిపేట సీసీ న్యూస్ 18/08/2020:----



18/08/2020


Share:

చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా కేసుల వివరాలు

చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా  కేసుల వివరాలు:----



మంగళవారం కేసుల వివరాలు 


చిలకలూరిపేట లో మంగళవారం నాడు నమోదు అయినా  కేసుల వివరాలు 
పట్టణం లో  మంగళవారం నాడు 11 కేసులు నమోదు అయ్యాయి . NRT  సెంటర్ లోని గీత రెసిడెన్సియల్ లో  2  , RVS  CVS హైస్కూల్ పక్క రోడ్ లో 6, భవనాఋషి నగర్ లో 1, పండరీపురం 1వ  లైన్ లో 1 నమోదు అయ్యాయి 






Share:

పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

 పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు :--



పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆగస్టు 20 నుండి 26 వరకు ఆందోళనకు పిలుపులో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం మండల కార్యదర్శి బొల్లు శంకర్రావు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను కట్టని అన్ని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు ఆర్థిక సహాయం ఆరు నెలల వరకు అందించాలని ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి పట్టణాల్లో కూడా వర్తింప చేయాలని ఆయన అన్నారు బీజేపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఏమాత్రం సహాయం చేసినటువంటి పరిస్థితి ఉండదని 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఏమాత్రం ప్రజలకు సహాయం చేయలేదని ఒకపక్క కార్మిక హక్కులను కాలరాస్తూ మరొక పక్క బొగ్గు రైల్వేలు బ్యాంకులు ఎల్ఐసి స్టీల్ తదితర రంగాలపై ప్రైవేటీకరణ చేయటానికి పూనుకుందని అన్నారు ఒక పక్క దేశభక్తి ప్రసారం చేస్తూ మరొక పక్క దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి వైఖరి ఉందని ఆయన అన్నారు మరొక పక్క దేశంలో కరోనా విజృంభిస్తుంటే ఏమాత్రం కూడా ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో తక్షణం ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టిన వలసినదిగా డిమాండ్ చేస్తున్నాము సిపిఎం పట్టణ కార్యదర్శి పేరు పైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 23వ తేదీ మండల కార్యాలయాల దగ్గర జరిగే టువంటి ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని ఆయన అన్నారు పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు భృతి ఇవ్వాలని దళితులు మహిళలు గిరిజనుల పై దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షించు చాలని జాతీయ విపత్తు చట్టం ప్రకారం covid19 బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాతులూరి బాబు ప్రైవేటు ఉపాధ్యాయులు షేక్ జాఫర్ ఫై రోజు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాతులూరి లీడర్ తదితరులు పాల్గొన్నారు


Share:

చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు



చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు:--




చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవిగారి జన్మదిన వారోత్సవాలు



గుంటూరు జిల్లా చిరంజీవి యువత పిలుపు మేరకు #చిలకలూరిపేటనియోజకవర్గచిరంజీవి_యువత మరియు టీం రాంచరణ్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డా|| మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నేడు గోశాలలో గోవుల సంరక్షణ నిమిత్తం కొంత డబ్బులను మరియు దాణాను అందజేచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు తోట రాజా రమేష్  టీం రాంచరణ్ సభ్యులు గాజుల అనిల్ కుమార్ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చుకోలా LB నాయుడు మరియు మెగా అభిమానులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

Share:

చిలకలూరిపేట సిటీ కేబుల్ న్యూస్ 31-07-2020

   చిలకలూరిపేట సిటీ కేబుల్ న్యూస్  31-07-2020               


  

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.