పట్టణంలో సోమవారం నాడు వచ్చిన 6 కేసులు కలుపుకొని 702 కేసులు నమోదు అయ్యాయి . గత కొన్ని రోజులగా పట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . కరోనా ఫ్రీ పట్టణంగా నిలపాలి అని ప్రతి ఒక్కరు నిర్ణయంచుకుంటే మన తో పాటుగా మన పక్కవున్న వాళ్ళని మన చుట్టాలని , ఫ్రెండ్స , ఫామిలీ, అందరూ ఆనందంగా జీవితం సాగించవచ్చు .
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య :--
No comments:
Post a Comment