మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

 పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టువంటి చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు :--



పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిలకలూరిపేట సిపిఎం మండల నాయకులు

సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆగస్టు 20 నుండి 26 వరకు ఆందోళనకు పిలుపులో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం మండల కార్యదర్శి బొల్లు శంకర్రావు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను కట్టని అన్ని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు ఆర్థిక సహాయం ఆరు నెలల వరకు అందించాలని ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి పట్టణాల్లో కూడా వర్తింప చేయాలని ఆయన అన్నారు బీజేపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఏమాత్రం సహాయం చేసినటువంటి పరిస్థితి ఉండదని 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఏమాత్రం ప్రజలకు సహాయం చేయలేదని ఒకపక్క కార్మిక హక్కులను కాలరాస్తూ మరొక పక్క బొగ్గు రైల్వేలు బ్యాంకులు ఎల్ఐసి స్టీల్ తదితర రంగాలపై ప్రైవేటీకరణ చేయటానికి పూనుకుందని అన్నారు ఒక పక్క దేశభక్తి ప్రసారం చేస్తూ మరొక పక్క దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి వైఖరి ఉందని ఆయన అన్నారు మరొక పక్క దేశంలో కరోనా విజృంభిస్తుంటే ఏమాత్రం కూడా ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో తక్షణం ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టిన వలసినదిగా డిమాండ్ చేస్తున్నాము సిపిఎం పట్టణ కార్యదర్శి పేరు పైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 23వ తేదీ మండల కార్యాలయాల దగ్గర జరిగే టువంటి ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని ఆయన అన్నారు పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు భృతి ఇవ్వాలని దళితులు మహిళలు గిరిజనుల పై దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షించు చాలని జాతీయ విపత్తు చట్టం ప్రకారం covid19 బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాతులూరి బాబు ప్రైవేటు ఉపాధ్యాయులు షేక్ జాఫర్ ఫై రోజు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాతులూరి లీడర్ తదితరులు పాల్గొన్నారు


Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.