మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెడవల్లి అనిల్ (26) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని అనంతరం జాతీయ రహదారి...
Share:

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తిచిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జనవరి, ఫిబ్రవరి...
Share:

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి  విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారి ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా 24/11/2021 నుండి 28/11/2021 వరకు భారీ వర్షం సూచికల...
Share:

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వేలూరు రోడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చోరీలో 2.32 లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నరసరావుపేట...
Share:

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్ చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు...
Share:

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ...
Share:

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.5....
Share:

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును...
Share:

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులుచిలకలూరిపేట ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మధంతో సభా విలువలను తుంగలో తొక్కి...
Share:

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలుపట్టణంలోని బొందిలి పాలెం ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు అలాగా రేపు అనగా 20/11/2021 శనివారం నాడు జాగు పాలెం, బొందిలి పాలెం, చీరాల రోడ్డు, కొమరవెల్లి పాడు, గంటలమ్మచెట్టు,...
Share:

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియోఅసెంబ్లీ సమావేశాల నుండి శపథం చేసి బయటికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతరం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల...
Share:

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తాఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని...
Share:

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ...
Share:

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి  - ఎవరు ? ఎక్కడ !కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ...
Share:

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండియాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామంటేనో, చనిపోయినప్పుడు బంధువులకు సమాచారం అందించేటప్పుడో, కోపం లోనో లేదా ఆనందంలోనో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనకు చిరాకు తెప్పించే...
Share:

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ -  తృటిలో తప్పిన ప్రమాదంచిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి...
Share:

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండాచంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై...
Share:

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి...
Share:

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతిచిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా...
Share:

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రిచిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని...
Share:

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు...
Share:

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీచిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని...
Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలుచిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలం గ్రామాల నందు విద్యుత్తు...
Share:

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలుచిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట టౌన్ నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం...
Share:

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JACచిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి...
Share:

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతిచిలకలూరిపేట బెంగళూరు నుండి విజయవాడ కు వెళుతున్న లారీలో ఉన్న క్లీనర్ ఫిట్స్ రావడంతో లారీ లో నుంచి క్రిందపడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. ఎస్ ఆర్ ఎమ్ టి పార్సిల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుండి బెంగళూరు...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.