మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదనచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని ఒకటో వార్డు మహిళ వాలంటీర్ పై ఎంపీటీసీ వేధింపులకు పాల్పడుతున్నారు అని సదరు మహిళ వాలంటీర్ సీఎం జగనన్నకు ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా...
Share:

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజినిచిలకలూరిపేట:-  1319 డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజినితో పాటుగా వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. 11 సెప్టెంబర్...
Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. RTC బస్టాండు సమీపంలో - 2సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యా...
Share:

మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని

మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజినిచిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గ‌ణ‌ప‌వ‌రం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఏకంగా 50 గ్రూపుల‌కు రూ.5 కోట్ల రుణాలు అంద‌జేశారు. కార్య‌క్ర‌మానికి...
Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం కారుచోల గ్రామం వద్ద పిడుగుపాటు వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారుచోల పరిధిలోని పొలాల్లో మిర్చి పంటలు కలుపు తీస్తున్న ఇద్దరు మహిళలకు నాలుగడుగుల దూరంలో పిడుగు పడటంతో...
Share:

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు06-10-2021 అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు రాకెట్ లాగా ఆకాశంలో దూసుకు వెళ్తుంటే దానికి తోడు తాజాగా వంట గ్యాస్ LPG పై 15 రూపాయలు పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై 25 రూపాయలు కమర్షియల్...
Share:

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతిగంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు &...
Share:

పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు

చిలకలూరిపేట...‌‌ పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావుమంగళవారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అర్బన్ సిఐ రాజేశ్వరరావు పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు...
Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. పండరీపురంలో - 2సుగాలి కాలనీలో - 1 గా నమోదు అయ్యా...
Share:

మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ

మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐచిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో ఉన్న నారాయణ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ టౌన్ సిఐ జి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో...
Share:

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం...
Share:

చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)

చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)చిలకలూరిపేట పట్టణంలోని ని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకై యస్టీయూ( స్టేట్ టీచర్స్ యూనియన్) నిరంతరం కృషి చేస్తుందని యస్టీయూ రాష్టృకమిటీ కన్వీనర్ పోటు.శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు రాష్టోృపాధ్యాయ...
Share:

చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

 చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావుచిలకలూరిపేట - S.A.Nరాజు స్వగ్రామం కట్టమూరులో పార్థివ దేహాన్ని సందర్శించిన ప్రత్తిపాటి.తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకుడు S.A.N...
Share:

చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల జననం..

చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల  జననం.. చిలకలూరిపేట  నియోజకవర్గ పరిధి లోని నాదెండ్ల మండలం గురజవోలు గ్రామంలోని రాగివరపు సుప్రియ (20) ప్రసవ నొప్పులతో బాధపడుతూ యడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే యడ్లపాడు 108 అంబులెన్సు సంఘటన స్థలానికి...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.