మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు  ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం...
Share:

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు  చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు  కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు...
Share:

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు  విశిష్టమైన సేవలు...
Share:

చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

 చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం  పట్టివేత పట్టణంలో అక్రమంగా  రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్తే బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఓ మిని లారీ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు . హుటాహుటిన అక్కడికి...
Share:

ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని

 ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి...
Share:

చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు

 చిలకలూరిపేట 52 ఎకరాలలో  6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ  ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ...
Share:

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్  సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు ఈ రోజు నిర్వహించిన తొలి మున్సిపల్ సమావేశంలో టీడీపీ తరుపున గెలుపొందిన 8 వార్డుల కౌన్సలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ చైర్మెన్ షేక్ రఫాని గారిని మరియు MLA రజని...
Share:

చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు

చిలకలూరిపేటలో నేడు  తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల  కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు చిలకలూరిపేట తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పైనా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా...
Share:

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు చిలకలూరిపేట మండలంలో రూరల్ SI భాస్కర్ గారి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో దండమూడి గ్రామంలో పేకాట స్థావరాల పైనా దాడులు నిర్వహించారు. గ్రామ శివారు పొలాలలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని...
Share:

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులుపవన్  కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది....
Share:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా  డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు :-ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తగా 31,142 సాంపిల్స్ పరీక్షించగా అందులో 1005 కేసులు నమోదు అయ్యాయి.  ఇద్దరు ప్రాణాలు...
Share:

చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ

చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ శనివారం పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరు అయిన సినీనటుడు ఆలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తి కి మున్సిపల్ చైర్మెన్ పదవి...
Share:

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని పట్టణంలో శనివారం సాయంత్రం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో  జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు.  MLA విడదల రజని చేసిన వ్యాఖ్యలు పార్టీ  శ్రేణులలో  కొత్త...
Share:

చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ

చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ విజయోత్సవ సభకు సినీ నటుడు ఆలీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నిలలలో పట్టణములో వైస్సార్సీపీ 38 వార్డులకి గాను 30 వార్డులతో విజయఢంకా మోగించింది....
Share:

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధంగడిచిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తన యాక్షన్ ప్లాన్ మార్పుపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థకు పోటీగా టీడీపీ సొంత టీమ్ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి 50 కుటుంబాలకు...
Share:

చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన

 చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం  జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన :-చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం గురువారం  మండలంలోని పోతవరం, బొప్పూడి గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు. ఆసుపత్రి ఎర్పాటు చెయ్యాలి...
Share:

AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్

 AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్ ప్రస్తుత SEC గా వున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల చివరకు ముగియనున్నది. అందువలన SEC గా ఎవరిని నియమిస్తారు అనే ప్రశ్న కు తెర దిన్చుతూ నీలం సాహ్ని గారి పేరు ఖరారు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం...
Share:

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

 చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్ :--పట్టణంలో కళామందిర్ సెంటర్ నందు  రేపు శనివారం జరగబోయే భారీ బహిరంగ సభ ఎర్పాట్లను పరిశీలించిన ఛైర్మెన్ రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, బూత్ కన్వీనర్...
Share:

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు  ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్ :--పట్టణంలోని శారదా హైస్కూల్ నందు మున్సిపల్ చైర్మెన్ రఫాని,వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గార్ల  పర్యటన ప్రాధాన్యతని సంతరించుకున్నది. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలోని...
Share:

చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని

 చిలకలూరిపేట పట్టణంలో శనివారం  మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38  వార్డులకి...
Share:

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్  బంద్ - రోడ్ల పైకి రాని RTC  బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు చిలకలూరిపేట పట్టణములో  టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి. ...
Share:

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది  !!! ???ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరపాలక, పురపాలక సంస్థల చట్టాలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్సు ప్రకారం నగరపాలక సంస్థలకు రెండవ డిప్యూటీ మేయర్, పురపాలక...
Share:

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ  మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్...
Share:

దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 దేశంలో రెండవరోజు కూడా  స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--దేశంలో వరుసగా రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు. ఈ రోజు పెట్రోల్ పైన 21పైసలు , డిజిల్ పైన 20 పైసలు తగ్గినది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అక్కడ అక్కడ ...
Share:

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు....
Share:

చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు

 చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :-- నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI  సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని...
Share:

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు  గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చిలకలూరిపేటలో నూతనముగా ఎన్నుకోబడిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవుల అనంతరం బుధవారం ఉదయం...
Share:

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి చిలకలూరిపేట ఓగేరు వాగు సమీపంలో జాతీయ రహదారి పైనా ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న టాటా ఏసీ వాహనం వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరావు అనే వ్యక్తి ఓగేరు వాగు...
Share:

చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు

 చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు :--చిలకలూరిపేటలోని బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని ఫజిలాతబస్సుమ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలిక  రికార్డు నెలకొల్పింది . బాలికకు పిరియాడికల్ టేబుల్ లోని   (ఆవర్తన...
Share:

గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు

 గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు బ్రిటిష్ వారి కాలంలో 1907 లో  నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP  కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు  పునః ప్రారంభించారు....
Share:

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:--జిల్లాలో కాళిగా ఉన్న 407 గ్రామ , వార్డు వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి తేదీ. ఆసక్తి కలవారు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు . https://gswsvolunteer.apcfss.in/పైన...
Share:

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి :--తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ విద్యాశాఖ మంత్రి అయినా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీలు తప్ప మిగతా అన్నింటిని...
Share:

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారంచిలకలూరిపేట ఎక్క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా  గంజాయి అమ్మేవారిని ప్రీ ప్లాన్డ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామములో కోటేశ్వరరావు...
Share:

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--

 చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో  పుర ప్రజలు :--చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు  - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి...
Share:

చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత

 చిలకలూరిపేట నేషనల్ హైవే పైన  గంజాయి పట్టివేత :--చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు....
Share:

చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--

 చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ  :--చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో  ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు....
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Powered by Blogger.