మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేటచిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా...
Share:

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలుచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం పై జరిగిన దాడుల కారణంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే...
Share:

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావుతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా బుధవారం తలపెట్టిన...
Share:

రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

 రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపుఆంధ్రప్రదేశ్ :-  మంగళవారం నాడు ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం సాయంత్రం సమయంలో మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయాన్ని YSRCP కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా రేపు అనగా బుధవారం నాడు ఏపీ రాష్ట్ర బంద్...
Share:

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలిచిల‌క‌లూరిపేట :  చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని చీరాల రోడ్డులో ఉన్న‌ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఉచితంగా ఫిజియోథెర‌పి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ భ‌వ్య‌శ్రీ తెలిపారు....
Share:

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !చిలకలూరిపేట:- పట్టణంలోని శారదా హైస్కూల్ రోడ్డు నందు ఏర్పడిన భారీ గుంత వలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. చీరాల నుండి వచ్చే బస్సులు, లారీలు, కార్లు,...
Share:

చిలకలూరిపేట నియోజకవర్గం:- తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడు

చిలకలూరిపేట నియోజకవర్గం:-  తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడుచిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం పరిధి య‌డ్ల‌పాడు మండ‌ల త‌హ‌శీల్దార్ శ్రీ‌నివాస‌రావు ఓ యువ‌కుడు ఇనుప‌రాడ్డుతో దాడికి పాల్పాడ్డాడు. త‌హ‌సీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సంబంధిత యువ‌కుడిని వారు అదుపులోకి...
Share:

చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

 చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్చిలకలూరిపేట:-  పిఎస్ ఫైవ్ ఆపోజిట్లో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినది. రామచంద్రపురం గ్రామానికి చెందిన తాళ్లూరు ఇజ్రాయేలు (40) మార్తమ్మ (32) కీర్తన (15) చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ చర్చ నుండి ప్రార్థనకు...
Share:

చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

 చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడుచిలకలూరిపేట: ఏఎంజి, ఫార్ కార్నర్స్, వేద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ గారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట లోని జాతీయ రహదారి పక్కన ఉన్న జాన్ డేవిడ్ గారి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, AMG...
Share:

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలుచిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు...
Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9...
Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్తచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి...
Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు...
Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది....
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.