మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌జ్ఞానానికి అధిష్టాన దేవ‌త స‌రస్వ‌తి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాలు, మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో మంగ‌ళ‌వారం...
Share:

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని.చిల‌క‌లూరిపేట‌: ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని స్థానిక త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారంముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 33 మందికి రూ.18.7 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను  ల‌బ్ధిదారుల‌కు...
Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-2021 మంగళవారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.రహమత్ నగర్ - 1RTC కాలనీ - 1 గా నమోదు అయ్యింది.* sponsored by RUDRA BRAND CHILAKALURIPET...
Share:

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు ‌.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి...
Share:

చిలకలూరిపేట - భారీగా పట్టుబడిన గోవా మద్యం

చిలకలూరిపేట -  భారీగా పట్టుబడిన గోవా మద్యంచిలకలూరి పేట ఎక్సైజ్ శాఖ - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడులలో భారీగా మద్యం పట్టుబడింది. సుమారు 30 కేసుల మద్యాన్ని గోవా నుండి తీసుకువస్తుండగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు...
Share:

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులుమహిళా గ్రామ వాలంటీర్ చెవుల యామినిపై రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని సోమవారం పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. యామిని తన పని తాను సజావుగా చేసుకునే వాతావరణాన్ని...
Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-2021 సోమవారం నాడు మొత్తం  1 కేసు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యిం...
Share:

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్ఈ రోజు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో స్పందన 'కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF)  ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని...
Share:

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ఈరోజు జరుగుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ మా ఎలక్షన్ లో వింత వాతావరణం చోటు చేసుకుంది. పొద్దు పొద్దున్నే మోహన్ బాబు సమక్షంలో మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు ఒకరినొకరు...
Share:

చిలకలూరిపేట నియోజకవర్గం 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

చిలకలూరిపేట నియోజకవర్గం :- 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనంచిలకలూరిపేట నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తో ఉన్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు....
Share:

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకులు

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్‌ సత్తా పార్టీ నాయకుపాల్గొన్నారు.చిలకలూరిపేట:-  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐ రాజేశ్వరరావుకు లోక్ సత్తా పార్టీ నాయకులు...
Share:

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావుచిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ...
Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యా...
Share:

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తానుచిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.