చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు
చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్
చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్
చిలకలూరిపేట - రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు.
ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి
చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్
జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్
2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.