మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు

చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు  పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి. అందులో 

చిలకలూరిపేట పట్టణంలో 7 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 

సుబ్బయ్యతోట లో - 1

పురుషోత్తమపట్నం లో  - 1

పండరీపురం 9 వ లైన్ నందు - 2

మదర్ థెరిసా కాలనీ నందు - 1

వేలూరు రోడ్డు లో - 1

తూర్పు మలపల్లి లో  - 1 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామాలలో  15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 

కట్టుబడివారిపాలెం గ్రామంలో  - 1

రామచంద్రపురం గ్రామంలో   - 2

మురికిపూడి గ్రామంలో   - 1

తాతపూడి గ్రామంలో   - 1

పసుమర్రు గ్రామంలో  - 2 

యడవల్లి గ్రామంలో   - 4

బొప్పూడి గ్రామంలో   - 2

కావూరు గ్రామంలో   - 1

వేలూరు గ్రామంలో   -1 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నందు శ్రీనివాస లాడ్జి నందు ఆస్థి పంజరం కలకలం సృష్టించింది. లాడ్జి మరమ్మతుల కొరకు నిర్వాహకులు పరిశీలించగా  3వ అంతస్థులో  
ఒక గది లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. అయితే సదరు మేస్త్రి తలుపులు పగలోగొట్టగా గది లోపల మరుగుదొడ్డి నందు కూడా లాక్ చేసి ఉంది. దాని తలుపులు కూడా పగలగొట్టగా లోపల అస్థిపంజరం టవల్ తో వేలాడుతూ కనపడి ఉంది. దీనితో షాక్ కి గురి అయిన సదరు నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్థిపంజరానికి T - షర్ట్ ఉండటంతో పురుషుడిగా నిర్ధారించారు. కరోనా లాక్ డౌన్ వలన రూమ్ తక్కువగా వినియోగిస్తున్నాం అని అందువలన గుర్తించలేకపొయ్యాం అని నిర్వాహకులు తెలిపారు. 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలు అయిన యడ్లపాడు, నాదెండ్లలో నమోదు అయిన కేసుల వివరాలు. 

04-06-2021 శుక్రువారం నాడు యడ్లపాడు మండల గ్రామాలలో 6 , నాదెండ్ల మండల గ్రామాలలో 16 కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామంలో 

లింగారావు పాలెం గ్రామంలో  - 1

బోయపాలెం గ్రామంలో  - 1

యడ్లపాడు గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండలంలోని గ్రామంలో 

గిరిజవోలు గ్రామంలో  - 2

గణపవరం గ్రామంలో - 7 

చంద్రవరం గ్రామంలో - 3

నాదెండ్ల గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం

 చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని గ్రామంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

04-06-2021 శుక్రువారం నాడు మండలంలోని గ్రామంలో 18 కేసులు నమోదు అయ్యాయి. 

నాగభైరవారిపాలెం గ్రామంలో  - 3

రామ చంద్రపురం గ్రామంలో  - 1

గోవిందపురం గ్రామంలో  - 1

లింగంగుంట్ల గ్రామంలో  - 1

పసుమర్రు గ్రామంలో  - 2

పోతవరం గ్రామంలో  - 3

బొప్పూడి గ్రామంలో   - 2

వేలూరు గ్రామంలో   - 3

కావూరు గ్రామంలో   - 2 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం

చిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన  కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు అనగా 04-06-2021, శుక్రువారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు 
 పట్టణంలో ఈ రోజు చాల తక్కువగా 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట - 1

పండరీపురం - 1

గుర్రాలచావిడీ - 2 కేసులు నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలోని ప్రముఖ స్వచ్చంధ సేవ సంస్థ అయిన అసిస్ట్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన ప్రచార రధాన్ని ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రచార రధం ద్వారా 200 గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ పైన అవగాహనా కలిపించటమే ముఖ్య ఉదేశ్యంగా తెలిపారు. అలాగే జిల్లా రూరల్ ఎస్పీ గారు మాట్లాడుతూ అసిస్ట్ సంస్థ గుంటూరు,ప్రకాశం జిల్లాలో వారు చేసిన మంచి కార్యక్రమాలను కొనియాడారు. గ్రామాలలో ని ప్రజలకు వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలను తొలగించి వ్యాక్సిన్ కి అందరూ సహకరించాలి అని తెలిపారు. 

Share:

చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం

చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ రోడ్లో ఉన్న BSNL ఆఫీస్, AP ఆన్లైన్ నందు జనాలు బారులు తీరటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు కమిష్నర్ రవీంద్ర. పట్టణంలోని ఆధార్ సవరణ కోసం జనాలు బారులు తీరటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. కరోనా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం కరోనా రూల్స్ బ్రేక్ చేస్తూ జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఈ ప్రజలు గుంపులు చూసిన కమిష్నర్ రవీంద్ర గారు త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణకు అవకాశం కలిపిస్తాం అని తెలిపారు. 

Share:

చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు

చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ అఫ్ పండరీపురం వారి ఆధ్వర్యంలో 1.6 లక్షల విలువైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసరంగా పట్టణంలోని ఎవరికీ అయినా ఆక్సిజన్ అంధక ఇబ్బందికి గురి అయితే తమను సంప్రదించాలి అని తెలిపారు. కాన్సన్ట్రేటర్లు కావలసినవారు క్లబ్ సభ్యులు రాఘవయ్యని సంప్రదించాలి అని తెలియజేసారు.

మునిసిపల్ కమిష్నర్ డి. రవీంద్ర గారి ముఖ్య అతిధిగా హాజరై కాన్సన్ట్రేటర్లును ప్రారంభించారు. పట్టణంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా కాన్సన్ట్రేటర్లు అందించటం పట్ల పురపాలకసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో దాతల సహకారం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి

చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్న కానీ రోజులు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని శారదా గారు ( 62) కరొనతో మృతి చెందారు. గత కొంత కాలంగా కరొనతో బాధపడుతున్న ఆమె గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతి తో గ్రామంలోని ప్రజలు దీక్బ్రాంతికి గురి అయ్యారు. 

Share:

చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్

చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామము నందు నాటుసారాయి అమ్మే వారిని అదుపులోకి తీసుకున్నారు. చిరుమామిళ్ల గ్రామంలో చాపక్రింద నీరులాగా సారాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో నాదెండ్ల SI సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో ఇద్దరికి అరెస్ట్ చేసారు. వీరు గ్రామంలో ఇళ్లలో నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం. రమేష్, బ్రహ్మం గా గుర్తించి వారి వద్ద నుండి 12 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Share:

చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !

చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో ( మండలంలో,యడ్లపాడు, నాదెండ్ల ) రేపు అనగా 04/03/2021 శుక్రువారం నాడు వ్యాక్సిన్ వేసే కేంద్రాలు, కేవలం కోవిషిల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే 

 చిలకలూరిపేట పట్టణంలో 

గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 300

సుబ్బయ్యాతోట మునిసిపల్ డిస్పెన్సరీ - 200 

రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 300

పురుషోత్తమపట్నం నందు - 200 టీకాలను కేటాయించారు. 

నియోజకవర్గ పరిధిలో 

యడ్లపాడు పి.హెచ్.సి - 500

నాదెండ్ల - 400

గణపవరం - 500 టీకాలు వేస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ గారు తెలిపారు. 

Share:

చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం

 చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి  - పరిస్థితి విషమం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డు నందు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద బైక్ పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని సాంబశివనగర్ కి చెందిన శామంతపూడి వెంకటరమణ అనే వ్యక్తి కావూరు గ్రామం నందు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి బైక్ పైనుండి పడి ఉండవచ్చు అని తెలుస్తుది. అయితే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో గుంటూరు GGH కి తరలించాలి అని తెలిపారు. 

Share:

03-06-2021 - చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు

03-06-2021 -  చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కుక్కపల్లి వారి పాలెం - 1

కావూరు - 6

లింగంగుంట్ల - 2

పోతవరం - 4 గా నమోదు అయ్యాయి 

అలాగే యడ్లపాడు మండలంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

లింగారావు పాలెం - 1

బోయపాలెం - 1

తిమ్మాపురం - 2 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 03-06-2021 న 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వైయస్సార్ కాలనీ - 1

సుధ వారిపాలెం  - 2

క్రీస్తు కాలనీ - 1

మద్ది నగర్ - 1

దాసరి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి. 
 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.