మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి

చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి...
Share:

చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు

చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు చిలకలూరిపేట పట్టణంలోని CR కాలనీ సమీపంలో  మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి మిల్లుకు కూతవేటు దూరంలో ప్రతి రోజు రాత్రివేళలో మందు బాబులు ఫుల్ గా తాగేసి ఖాళీ మద్యం సీసాలను  పగలకొట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీని...
Share:

చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి

చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి చిలకలూరిపేట రాగన్నపాలెం లో నివాసం ఉంటున్న మహిళా ANM  కరోతో మృతి చెందారు. ఆమె మండల పరిధిలోని మురికిపూడి గ్రామము నందు ANM (Auxiliary Nursing Midwifery) గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలముగా కరొనతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు...
Share:

చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!

చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!చిలకలూరిపేటలో కరోనా కేసులు,మరణాలు పెరుగుతున్న క్రమంలో వర్తక,వాణిజ్య సంఘాలు ఫుల్ లాక్ డౌన్ స్వచ్చంధంగా ప్రకటించనున్నాయి. పట్టణంలో లాక్ డౌన్ విధించిన నిర్ణిత సమయంలో ప్రజలు మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ రద్దీ ఏర్పడి కేసులు...
Share:

చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు

చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు పట్టణంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న కారణంగా ఎప్పుడు రద్దీగా ఉంటే మార్కెట్ పరిసర ప్రాంతాలు అయిన చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్ల, మెయిన్ రోడ్డు బజార్లో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను రాకుండా ట్రాఫిక్...
Share:

చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు

చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర గ్రామా , మండల,నియోజకవర్గ ప్రజలందరికి CHILAKALURIPET SPEED NEWS అందరికి ధన్యవాదాలు. అతి తక్కువ కాలంలోనే మీ అందరి మన్నలను పొంది మీ వల్లన...
Share:

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ చిలకలూరిపేటలో కరోనా మృతుదేహాలను తరలించటానికి భారీగా చార్జీలు వసూళ్లు పాల్పడుతున్న కారణంగా అలాంటి వాటికీ అన్నిటికి చెక్ చెపుతూ రవాణా శాఖ కిలోమీటర్ కి ఎంత వసూళ్లు చెయ్యాలో నిర్ణయించారు....
Share:

చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు

 చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యశాల అయిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమవారం నాడు తసీల్ధార్ సుజాత గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా గురించి, ఒకొక్క...
Share:

ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు

 ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు పట్టణంలో రోజురోజుకి మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా యువకులు, చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరిని తీసుకువెళ్లిపోతుంది. ఇది ఎలా ఉంటే ఏదో స్టేట్ గవర్నమెంటో , లేదా సెంట్రల్ గవర్నమెంటో సహాయం చేసే వరకు మనం వేచి చూస్తే మన...
Share:

చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి

చిలకలూరిపేట ASI శ్రీరాములు గారు అనారోగ్యంతో మృతి చిలకలూరిపేట అర్బన్ పోలీస్టేషన్లో ASI గా విధులు నిర్వహిస్తున్న దేవినేని శ్రీరాములు(60) గారు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం RTC కాలనీ లో నివాసం ఉంటున్న అయన స్వస్థలం వట్టిచేరుకు మండలం ముట్లూరి గ్రామము. అయన మృతుదేహాన్ని...
Share:

నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్

నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్ చిలకలూరిపేట ( 52 ఎకరాలలో) టిడ్కో వసతి సముదాయం నందు కరోనా వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు గా  ఉన్న వాళ్లు అందరూ  ఉచితంగా సేవలు చేస్తుంటే, సామాజిక మాధ్యమాలలో ఎంట్రీ ఫీజు...
Share:

చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదంనియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం కారును ఢీ కొట్టినది.  ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు...
Share:

చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !

చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా యువకులు చనిపోవటంతో ఆయా ప్రాంతాలు బయాందోనళకు గురి అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కరొనతో మరో యువకుడు గుండా వెంకటేశ్వరరావు (27)  చనిపోయారు. పట్టణంలోని సుబ్బయ్యతోటలో నివాసం...
Share:

చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.

చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత. నిన్న జరిగిన కౌంసిల్ సమావేశంలో చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు టీడీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు. 72 సంవత్సరాల క్రితం...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Powered by Blogger.