Home »
» చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ
చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ
చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ
చిలకలూరిపేటలో కరోనా మృతుదేహాలను తరలించటానికి భారీగా చార్జీలు వసూళ్లు పాల్పడుతున్న కారణంగా అలాంటి వాటికీ అన్నిటికి చెక్ చెపుతూ రవాణా శాఖ కిలోమీటర్ కి ఎంత వసూళ్లు చెయ్యాలో నిర్ణయించారు. వీటి నియమాలు అనుసరిస్తూ ఛార్జీలు వసూళ్లు చెయ్యాలి అని సూచించారు. వాటి వివరాలను పట్టణ మోటార్ వాహనాల తనిఖీ అధికారి నాగేశ్వరరావు గారు తలియజేసారు.
No comments:
Post a Comment