చిలకలూరిపేట వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు నియమితులు అయ్యారు
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం
రఫాని 20 వ వార్డ్ కౌన్సిలర్ |
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా 20వ వార్డ్ కౌన్సిలర్ రఫాని గారు నియమితులు అయ్యారు . గడిచిన మున్సిపల్ ఎలక్షన్ లో ముస్లిమ్ మైనారిటీ సభ్యులు 38 వార్డలుకి గాను 12 వార్డులు ఎన్నిక అయ్యారు . గెలిచినా మైనారిటీ కౌన్సిలర్లు పరిశీలించి పట్టణం లో వున్నా సమస్యలపైనా అభివృద్ధి పైన అవగాహనా వున్నా షేక్ రఫాని గారిని ఎన్నుకున్నారు . చిలకలూరిపేట లో ఏ గతం లో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలు ఎన్నిక అయ్యారు .
చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలు
చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు:---
అరుణ్ జెట్ట్లై |
పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ నందు అరుణ్ జెట్ల్లి గారి వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సమయంలో ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసి దేశానికీ ,పార్టీ కి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పార్టీలోని ముఖ్యనాయకులు , యువకులు పాల్గొన్నారు .
చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు :-----
పట్టణం లో సోమవారం నాడు 6 కేసులు నమోదు అయ్యాయి . సుబ్బయ్యతోట 1, గుండయతోట 1, పురుషోత్తపట్నం 1, గుర్రాలచావిడీ 1, రహమత్ నగర్ 1, వడ్డెరకాలనీ 1, గ నమోదు అయ్యాయి
ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు
ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని కలిసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారు :---
సునీల్ కుమార్ గారి తో రజని గారు |
చిలకలూరిపేట శాసనసభ్యురాలు రజని గారి సోషల్ మీడియా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ చానళ్ళు , కొన్ని మీడియా సంస్థలలో తన పైన జరుగుతున్న దుష్ప్రచారాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ P v . సునీల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేసారు . సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్లపైనా I P అడ్రస్ ద్వారా వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు
చిలకలూరిపేట పట్టణములో గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణములో గురువారం నమోదు అయినా కరోనా కేసుల వివరాలు:--
చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 2 కేసుకు నమోదు అయ్యాయి . పట్టణం లోని N R T సెంటర్ నందు 1 కేసు మరియు కట్టుబడువారి పాలెం నందు 1 కేసు నమోదు అయ్యాయి .
చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--
చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--
నవతరం పార్టీ |
పట్టణంలో అమృత్ పధకంలో భాగంగా కొత్త పైప్ లైన్ నిర్మాణంలో కొన్ని చోట్ల పాత పైపులని వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అని నవతరం పార్టీ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు ఆరోపించారు . దీనిపైనా సమగ్ర విచారణ జరగాలి అని కలెక్టర్ ని డిమాండ్ చేసారు
చిలకలూరిపేట పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు
చిలకలూరిపేట పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు
రాజివ్ గాంధీ |
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా చిల్లకలూరిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎం . రాధాకృష్ణ గారు మరియు పార్టీ నేతలు రాజీవ్ గాంధీ చేసిన సేవలని గుర్తుచేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు .