చిలకలూరిపేట పట్టణంలో 19/ 09 /20 21 ఆదివారంనాడు నమోదైన కరోన కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 19/ 09/20 21 ఆదివారం నాడు ఏడు కేసులు నమోదయ్యాయి వాటి వివరాలు
గుండయ్య తోట 1
గుర్రాల చావడి 2
వాసవి నగర్ 2
సుగాలి కాలనీ 1
రెడ్ల బజార్ 1
Advertisement - 1
........
చిలకలూరిపేట పట్టణంలో 19/ 09 /20 21 ఆదివారంనాడు నమోదైన కరోన కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 19/ 09/20 21 ఆదివారం నాడు ఏడు కేసులు నమోదయ్యాయి వాటి వివరాలు
గుండయ్య తోట 1
గుర్రాల చావడి 2
వాసవి నగర్ 2
సుగాలి కాలనీ 1
రెడ్ల బజార్ 1
మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.
ఉరిశిక్ష,ఎన్కౌంటర్ వీటికి ఉన్న శక్తి చాలా గొప్పది.ఉరిశిక్ష అమలు చేయడం చట్టం.కానీ ఎన్కౌంటర్ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య. కానీ చట్ట ప్రకారం ప్రభుత్వం వెంటనే ఎవరయినా మృగాడు తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించేందుకు ఉన్న అవకాశం"కనిపిస్తే కాల్చివేత"మాత్రమే. తప్పించుకోవడానికి ప్రయత్నించే తీవ్రమైన నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే వీలు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు"పోలీసులు షూట్ ఎట్ సైట్"ఆర్డర్ జారీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అదే విధానాన్ని చిన్నారులు,యువతులు,మహిళలను అత్యాచారం చేసి చంపిన మానవ మృగాలకు వర్తింపజేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఆరేళ్ళ చిన్నారిని హైదరాబాద్ లో అత్యాచారం చేసినా,అయేషా మీరా ను హాస్టల్లో మానభంగం చేసి చంపినా,గుంటూరు లో రమ్య ను నడిరోడ్డుపై నరికి చంపినా,ఢిల్లీలో నిర్భయ ను బస్సులో మానభంగం చేసి కిరాతకంగా చంపినా,సుగాలి ప్రీతి,దిశా లను మృగాళ్లు చంపినా ఇంకా అత్యాచారం హత్యకు గురై చనిపోయిన వారికి న్యాయం జరిగేందుకు నిందితులను మన భారత దేశంలో న్యాయ పరంగా శిక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన విధానం.అయితే దానిని ప్రజలు సమర్దించలేక పోవడం గురించి సమగ్రమైన చర్చలు జరగాలి.ప్రజా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన విధానాన్ని అమలు చేయడం కుదరదు.కానీ ఇలాంటివి జరిగిన ప్రతీసారి ఉరితీయాలని,ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేయడం చూస్తున్నాము.ఇటువంటివి జరిగినపుడు ప్రజల్లో ఉన్న ఆవేశం,భాద,అత్యాచారం జరిగిన కుటుంబంకు న్యాయం చేయడానికి సులభంగా ఉన్న ఓకే ఒక మార్గం"కనిపిస్తే కాల్చివేత".దీన్ని అమలు చేయాలి.చట్టం చేయాలి.ఉరిశిక్ష కాదు ఆలస్యంగా అమలు జరగడానికి,రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడానికి,ఎన్ కౌంటర్ కాదు చట్టవ్యతిరేకమైన ప్రభుత్వ విధానం అనటానికి.సరయిన చేయగలిగిన, చట్టబద్దత కలిగిన శిక్షా విధానం"షూట్ ఎట్ సైట్"నవతరం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది.న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు క్రింద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలి.ప్రజలు ఆలోచించాలి,మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత"అమలుకు ఉద్యమించాలి,ఇదే ప్రభుత్వ విధానం కావాలని డిమాండ్ చేయాలి.
చిలకలూరిపేట పట్టణంలో 15/ 09 /2021 నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీగా 10 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
పండరీపురం లో 1
తూర్పు మాలపల్లి 2
వెంకట రెడ్డి నగర్ 1
ఆర్టీసీ కాలనీ 1
ఎన్టీఆర్ కాలనీ 1
సుభాని నగర్ 2
ఎం వి నారాయణపురం 1
కృష్ణా నగర్ 1గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నాదెండ్ల మండలంలోని సాతులూరు, అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, అప్పాపురం, తూబాడు గ్రామాలు, చిలకలూరిపేట పట్టణంలోని పాత వార్డు లు 08, 22, 31 అసంబద్దంగా పోలింగ్ బూత్ మార్పుల ఫై వివరాలతో సహా వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై సదరు అధికారి ఉన్నత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ, గ్రామస్తులు ఫిర్యాదు చేయకుండా, ఎక్కడ ఏమి అభ్యంతరాలు లేకపోయినా ఏ రకంగా పోలింగ్ బూతులు మారుస్తారని, ఈ ఆలోచనను విరమించుకొని పక్షంలో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా శ్రీనివాసరావు, నందిగం శివ కోటేశ్వరరావు, కొండ్రగుంట సురేష్, నాగ పూర్ణచంద్ర రావు, జి.రామాంజనేయలు, ఎం.భాస్కర్ రావు, కల్లి సాంబశివరావు, నెల్లూరి హరిబాబు, షేక్ మస్తాన్ వలి (అప్పాపురం), దగ్గుమల్లి కోటేశ్వరరావు, షేక్ యాసీన్,సిరిబోయిన కోటయ్య, నజీరున్నిసా బేగం, మురకొండమల్లిబాబు, షేక్ అజారుద్దీన్, షేక్ భారీ సైదా, షేక్ ముజఫర్, షేక్ రహీమ్, శివుడు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు
ఈ రోజు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు యంగ్ టైగర్ కుమ్మర క్రాంతి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చిలకలూరిపేట పట్టణం స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృధాశ్రమంలో కేకు కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ కట్ట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు విచ్చేసారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు సభ అధ్యక్షత వహించారు, వారు మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకొనుటకు ముఖ్య ఉద్దేశం మీ లాంటి పెద్దల దీవెనలు ఆయనకు వుండాలని, అదే విధంగా కుమ్మర క్రాంతి కుమార్ గారు గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సమస్య వుండి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వేంటనే రెస్పాండ్ అయ్యి 20నిమిషాలలో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని ఆయన పోరాట పటిమ గురించి వివరించారు
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు మాట్లాడుతూ క్రాంతి కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్ రావు గారికి అను క్షణం అండగా వుంటు బిసిల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్నారని మాకు సమస్య ఉన్నది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యపై రెస్పాండ్ అవుతారని, ఆయన తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలు వృద్దాశ్రమంలో జరగటం ఆనంద దాయకమని ఆయన కోనియాడారు.
నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రుపేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ అన్న జన్మదినాన్ని ఇంత మంది పెద్దవాళ్ల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మా యంగ్ టైగర్ మా అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, బిసిల కోసం అన్న చేస్తున్న పోరాటాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అన్నలో వున్న దూకుడుని, పోరాట పట్టిమని నేటి యువత పునికి పుచ్చుకోవాలని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిరావుపూలే చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు గారు,నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తెప్పలి కాసులు గారు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య గారు మరియు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు
చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు
ధియేటర్ పేరు | సినిమా పేరు |
---|---|
సాయి కార్తికా స్క్రీన్ - 1 | |
సాయి కార్తికా స్క్రీన్ - 2 | |
భాస్కర్ సినిమాస్ | |
విజయ భాస్కర్ సినిమాస్ | |
K R మినీ సినిమాస్ | |
కృష్ణమహల్ థియేటర్స్ | |
రామకృష్ణ థియేటర్స్ | |
వేంకటేశ్వర థియేటర్స్ | |
శ్రీనివాసా థియేటర్స్ | |
విజయలక్ష్మి థియేటర్స్ |
కూరగాయల రకాలు | తూకం | ధరలు |
---|---|---|
టమాటా | 1 kg | 30 |
పచ్చి మిర్చి | 1Kg | 50 |
వంకాయలు | 1Kg | 40 |
బెండకాయలు | 1Kg | 40 |
బంగాళాదుంపలు | 1Kg | 40 |
దొండకాయలు | 1Kg | 40 |
మున్నక్కాయలు | 1 Kg | 80 |
దోసకాయలు | 1Kg | 40 |
క్యాబేజి | 1Kg | 40 |
క్యాలీఫ్లవర్ | 1Kg | 50 |
చిక్కుడుకాయలు | 1Kg | 120 |
గోరు చీకుళ్ళు | 1Kg | 60 |
బీన్స్ | 1Kg | 80 |
క్యారెట్ | 1Kg | 100 |
బీట్రూట్ | 1Kg | 80 |
కాకరకాయలు | 1Kg | 60 |
ఉల్లిపాయలు | 1Kg | 40 |
చిన్నుల్లిపాయాలు | 1Kg | 100 |
తోటకూర | 1 కట్ట | 7 |
పాలకూర, | 1 కట్ట | 7 |
చుక్కకూర | 1 కట్ట | 7 |
మెంతుకూర | 1 కట్ట | 7 |
గోంగూర | 1 కట్ట | 7 |
కొత్తిమీర | 1 కట్ట | 50 |
కర్వేపాకు | 1Kg | 40 |