చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. వాటా వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి .
ఎం.వి నారాయణ పురంలో - 1
వెంగళరెడ్డి నగర్ లో - 1
సుబ్బయ్యతోట లో - 1
సుగాలని కాలనీ లో - 1
మద్ది నగర్ లో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామంలో ఈ రోజు ఎలాంటి కరోనా కేసు నమోదు కాలేదు
No comments:
Post a Comment