చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి.వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
వెంగళరెడ్డి నగర్ లో - 5
CR కాలనీ లో - 1
రెడ్ల బజార్ లో - 1
NRT సెంటర్ లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
దండమూడి గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
No comments:
Post a Comment