మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గం:- తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడు

చిలకలూరిపేట నియోజకవర్గం:-  తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడుచిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం పరిధి య‌డ్ల‌పాడు మండ‌ల త‌హ‌శీల్దార్ శ్రీ‌నివాస‌రావు ఓ యువ‌కుడు ఇనుప‌రాడ్డుతో దాడికి పాల్పాడ్డాడు. త‌హ‌సీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సంబంధిత యువ‌కుడిని వారు అదుపులోకి...
Share:

చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

 చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్చిలకలూరిపేట:-  పిఎస్ ఫైవ్ ఆపోజిట్లో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినది. రామచంద్రపురం గ్రామానికి చెందిన తాళ్లూరు ఇజ్రాయేలు (40) మార్తమ్మ (32) కీర్తన (15) చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ చర్చ నుండి ప్రార్థనకు...
Share:

చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

 చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడుచిలకలూరిపేట: ఏఎంజి, ఫార్ కార్నర్స్, వేద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ గారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట లోని జాతీయ రహదారి పక్కన ఉన్న జాన్ డేవిడ్ గారి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, AMG...
Share:

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలుచిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు...
Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9...
Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్తచిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి...
Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు...
Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది....
Share:

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళచిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ సమీపంలో పండగ సందర్భంగా పిండివంటలు చేస్తున్న ఒక ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శారదా హైస్కూల్ సమీపంలోని కావమ్మ...
Share:

చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

 చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధంచిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు...
Share:

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల...
Share:

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘంచిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట...
Share:

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలుచిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్ లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా మంచినీరు చెరువు వెళ్లి దారులు భయంకరంగా మారాయి....
Share:

చిలకలూరిపేట మండలం :- ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

 చిలకలూరిపేట మండలం :-  ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతిచిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న లారీ టైర్...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.