మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--

 చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో  పుర ప్రజలు :--చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు  - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి...
Share:

చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత

 చిలకలూరిపేట నేషనల్ హైవే పైన  గంజాయి పట్టివేత :--చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు....
Share:

చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--

 చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ  :--చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో  ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు....
Share:

చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు

చిలకలూరిపేట  D  R N S C V S  డిగ్రీ కాలేజీ  రిటైర్డ్  ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు పట్టణంలోని డి ఆర్  ఎన్ ఎస్  సి వి ఎస్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన శ్రీ తోటకూర వెంకటరాయులుగారు బెంగళూర్ లోని ఒక ప్రముఖ వైద్యశాలలో ఈరోజు...
Share:

జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు , విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని

 విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా యడ్లపాడు గ్రామములో ఎర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ జల శక్తీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు MLA రజని గారు. ఈ సందర్భంగా...
Share:

చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు

చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు :--బొప్పూడి రైతులకు సంబంధించిన భూముల విషయం లో హైకోర్టు చిలకలూరిపేట తహసీల్దార్ గారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ వాటిని ఉల్లంగిస్తూ రైతులపైన తహసీల్దారు...
Share:

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--

 చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ ,   వైస్ ఛైర్మెన్  కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--చిలకలూరిపేటలో నాయి బ్రాహ్మణ నాయకులూ  నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ గా  ఎన్నిక అయిన రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా...
Share:

గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా

గుంటూరు జిల్లాలో  మెగా జాబ్ మేళా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా లోని వినుకొండ పట్టణంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నటు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 9:30 గంటలకు మొదలు మధ్యాన్నం...
Share:

చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్

 చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--చిలకలూరిపేట రురల్ ఎస్ ఐ  భాస్కర్ గారి ఆధ్వరంలో  స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ దాడులలో భాగంగా కావూరు గ్రామము నందు 11 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,900 రూపాయల నగదుని సీజ్ చేయటం జరిగింది. ఇలా అసాంఘిక...
Share:

T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు

 T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు 36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి  224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64,...
Share:

చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు

 చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI  రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు SI  రాంబాబు గారు చిలకలూరిపేట SI రాంబాబు గారి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు లాడ్జి లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు . ఈ సందర్భంగా SI  రాంబాబు గారు మాట్లాడుతూ జిల్లా అధికారుల...
Share:

చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట పట్టణం లో ఉన్న  ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని చిలకలూరిపేట లోనే వైస్సార్సీపీ కార్యాలయము నందు ఎర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని మాట్లాడుతూ  చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేస్తున్న...
Share:

చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి

 చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు  లోనే  ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లిఅంబులున్స్ లోనే డెలివరీ పట్టణంలోని డైక్మెన్ కాలనీ కి చెందిన  వెంకటేశ్వరమ్మ   అన్నే మహిళా శుక్రవారం అర్ధరాత్రి నాడు 108 వాహనం లోనే ఆడపిల్లకి జన్మనిచ్చారు . వివరాలలోకి వెళ్తే...
Share:

చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!

చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!గంగా శ్రీనివాసరావు చిలకలూరిపేట లో గడిచిన మునిసిపల్ ఎలెక్షన్లలో 38 వార్డులకు గాను 30 వార్డులు వైస్సార్సీపీ , 8 వార్డులు టీడీపీ విజయం సాధించాయి . అయితే మునిసిపల్ ఛైర్మెన్ గా రఫాని గారిని, వైస్ ఛైర్మెన్ గా ...
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Powered by Blogger.