చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 11-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 10-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 09-06-2021, బుధవారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం
దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం
కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా వేయిన్ గ్రామం నిలిచింది
చిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 10 తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యు సమయంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు పని వేళల సమయాన్ని పొడిగించారు. మధ్యాన్నం 2 గంటల నుండి తర్వాత ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పని చేస్తాయి అని తెలిపారు.చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల పరిధిలో ఆదివారం నాడు మొత్తం 28 కేసులు నమోదు అయ్యాయి. అందులో
చిలకలూరిపేట పట్టణం లో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సుధా వారిపాలెం లో - 1
సుగాలి కాలనీ లో - 1
రజక వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 25 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
మురికిపూడి గ్రామంలో - 4
యడవల్లి గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 2
కావూరు గ్రామంలో - 9
లింగంగుంట్ల గ్రామంలో - 4
గొట్టిపాడు గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2
నాగబైరువారిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య
చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం
చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం
చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం