కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి పురుషుడు విలియం షేక్స్పియర్ (80) మంగళవారం నాడు కన్నుమూశారు. బ్రిటన్ దేశంలో డిసెంబర్ 8 న ఫైజర్ అనే బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అయిన చనిపోవడానికి కరోనా కాదు అని తెలుస్తుంది. కరోనా కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు అని వైద్యులు నిర్ధారించారు.
Home »
కరోనా న్యూస్
,
వరల్డ్ న్యూస్
» ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి
ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి
ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి
No comments:
Post a Comment